Just a funny thought crossed my mind, as I was closing the lid of my water bottle.
పూర్వం మరచెంబుల్లో నీళ్ళు తాగేవారు...ఇప్పుడు Go Green అని మనం ఇంచు మించు మరి అలాంటివాటిట్లోనే తాగుతున్నాం.ఎటొచ్చీ కాస్త style గా చేసుకున్నాం కొత్త మరచెంబుల్ని..ఏం అనచ్చు వీటిని తెలుగులో? మరలోటా?
0 comments:
Post a Comment