Sunday, August 23, 2009

మహాగణపతిం మనసా స్మరామి



వినాయకుడంటే మన అందరికీ ఎంతో ఇష్టం.కొన్ని వినాయకుడి గురించి గుర్తు చేసుకుందామా? మన కోసం వ్యాసుడు చెప్తుండగా మహాభారతం రాసిపెట్టాడు.తల్లిదండ్రులను గౌరవించడం నేర్పి అగ్రపూజ్యుడయ్యాడు. రావణుడి చేజిక్కిన ఆత్మలింగాన్ని లంకకు చేరకుండా ఆపాడు. కాణిపాకం లో విగ్రహరూపం లో పెరుగుతూ మన నమ్మకాన్ని కూడా పెంచుతున్నాడు. వినాయక చవితి is so special for many reasons :)

వినాయక చవితి శుభాకాంక్షలు!

0 comments:

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP