Wednesday, March 24, 2010

రామా...



A super favorite song of mine (Would there be anyone who wouldn't like this song)

సీతారాముల కళ్యాణం అంటే నాకు భద్రాచలం ఎంత గుర్తొస్తుందో ఈ పాట కూడా అంతే గుర్తొస్తుంది. ఈ పాటలో ఇంత చక్కని మాటలకి ప్రాణం పోసిన స్వరకల్పన.
అసలు ఏ పెళ్ళి అయినా నాకు ఈ పాటే గుర్తొస్తుంది.

I have great obsession to these lyrics in this song,right from my childhood:

జానకి దోసిట కెంపుల ప్రోవై, కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపు రాశై, నీలపు రాశై..
ఆణిముత్యములు తలంబ్రాలుగా..
ఆ..ఆఆఅ...ఆ...ఆఅ
ఆణిముత్యములు తలంబ్రాలుగా..
శిరముల మెరసిన సీతారాముల...

శిరమున మెరసిన సీతారాముల

ఆనందమానందమాయెనే ...


అసలు ఏదైనా పెళ్ళి అంటే మన తెలుగు వారందరూ తలంబ్రాలకి ఈ పాటే పెట్టి తీరాలి అని వాదించే అంతగా నాకు ఈ పాట, ఈ lyrics అంటే obsession.

శ్రీరామనవమి శుభాకాంక్షలు !

0 comments:

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP