Thursday, April 15, 2010

Misc


రక్తం మరిగిపోయే అంతగా కోపం వచ్చినా, నమ్మకాన్ని దారుణంగా దెబ్బ తీసినా కొంత మంది మీద ఆ కోపం ఆవేశం ఎందుకు ప్రదర్శించలేం?
వాళ్ళ మీద ఉన్న ప్రేమా లేక బెనిఫిట్ ఆఫ్ డౌటా లేక కోపం ప్రదర్శించినా ఒక్కసారి గాయపడిన మనసు ఎలాగో హీల్ కాలేదు అనే నిర్లిప్తత?

0 comments:

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP