Thursday, February 11, 2010

Misc

కె.విశ్వనాథ్ గారి సినిమాలు, ఆ సినిమాలలో పాటలు గురించి ఎంత చెప్పినా తక్కువే ఏమో. ఇళయరాజా గారి సంగీతం లో ఉన్న magic అనాలో మరి విశ్వనాథ్ గారి టేస్ట్ అనాలో కాని,goosebumps , వస్తాయి. మచ్చుకకి కొన్ని ...




ఈ క్రింది పాటలో "వాగర్ధావివసంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే", "తపముని కిరణం తామస హరణం శివుని నయనత్రయ లాస్యం..." లైన్లకే అసలు goosebumps వచ్చేస్తాయి.



అన్నట్టు ఈ రెండు పాటలు శివుడి మీదే. శివరాత్రి సందర్భంగా ఇక్కడ కూడా "విశ్వనాథుని" సినిమాల్లో, శివుడి మీద వచ్చే పాటలు చెప్పుకున్నాం గా :).ఎలాగో శివరాత్రి అన్నాను గా, కొన్ని లింకులు
మహాశివరాత్రివ్రతం ,జాగరణ పుణ్యఫలం, శివకళ్యాణ సమ్రంభం, శివలింగ విశేషాలు

0 comments:

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP